వైసీపీలో చేరిన సినీనటుడు రాజశేఖర్, జీవిత

Published : Apr 01, 2019, 09:30 AM ISTUpdated : Apr 01, 2019, 10:48 AM IST
వైసీపీలో చేరిన సినీనటుడు రాజశేఖర్, జీవిత

సారాంశం

తాజాగా ప్రముఖ నటుడు రాజశేఖర్, జీవిత రాజశేఖర్ దంపతులు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా సోమవారం ఉదయం లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలో ఆయనను కలిశారు. పార్టీలో చేరారు. వైఎస్ జగన్ వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.  

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు జై కొడుతున్నారు. 

ఇప్పటికే టాలీవుడ్ నుంచి కీలక నేతలు జగన్ కు జై కొట్టారు. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో కూడా దూసుకుపోతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు రాజశేఖర్, జీవిత రాజశేఖర్ దంపతులు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. 

అందులో భాగంగా సోమవారం ఉదయం లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలో ఆయనను కలిశారు. పార్టీలో చేరారు. వైఎస్ జగన్ వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.  

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు