ఘోరం: ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకొన్న తండ్రి

Published : Mar 07, 2019, 10:44 AM IST
ఘోరం: ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకొన్న తండ్రి

సారాంశం

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆస్తి తగాదాల నేపథ్యంలో  ఇద్దరు పిల్లలను చంపి ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

గుంటూరు: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆస్తి తగాదాల నేపథ్యంలో  ఇద్దరు పిల్లలను చంపి ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని తన ఇంట్లో భార్య లేని సమయంలో  రమణమూర్తి అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలు నాగ దినేష్, సాయి‌లను గొంతుకోసి చంపాడు.  ఆ తర్వాత ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకొందని స్థానికులు చెబుతున్నారు. 

ఈ విషయమై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Manyam Collector Presentation on Mustabu Programme | Chandrababu | Collectors | Asianet News Telugu
Sajjala Ramakrishna Reddy Explains | YSRCP One Crore Signatures Campaign | Asianet News Telugu