నెల్లూరు జిల్లా: మూడు అసెంబ్లీ సీట్ల టీడీపీ అభ్యర్థులు వీరే

Published : Mar 01, 2019, 12:00 PM IST
నెల్లూరు  జిల్లా: మూడు అసెంబ్లీ సీట్ల టీడీపీ అభ్యర్థులు వీరే

సారాంశం

నెల్లూరు జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలకు టీడీపీ చీప్ చంద్రబాబునాయుడు అభ్యర్థులను ఖరారు చేశారు


అమరావతి: నెల్లూరు జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలకు టీడీపీ చీప్ చంద్రబాబునాయుడు అభ్యర్థులను ఖరారు చేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున అభ్యర్థులను ఖరారు చేసేందుకు పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు  ప్రతి రోజు సమీక్షలు నిర్వహిస్తున్నారు.

నెల్లూరు జిల్లాలోని  ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి బొల్లినేని కృష్ణయ్య, కావలికి బీదా మస్తాన్ రావు, వెంకటగిరికి కురుగొండ్ల రామకృష్ణను అభ్యర్థులుగా చంద్రబాబునాయుడు నిర్ణయించారు.

ఇవాళ చిత్తూరు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు బాబు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి, ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు
శ్రీ సిటీలో బాయిలర్ పేలుడుతో మాకు ఎలాంటి సంబంధం లేదు.. ట్యాబ్లెట్ ఇండియా క్లారిటీ