YSRCP 8th List: వైసీపీ 8వ జాబితా విడుదల 

Published : Feb 28, 2024, 10:24 PM IST
YSRCP 8th List: వైసీపీ 8వ జాబితా విడుదల 

సారాంశం

YSRCP 8th List: ఏపీలో రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా అధికార వైఎస్సార్‌సీపీ పావులు కదుపుతోంది. ఈ మేరకు పలు నియోజకవర్గాలకు, పార్లమెంటరీ స్థానాలకు సమన్వయకర్తలను(ఇన్‌ఛార్జిలను) మారుస్తోంది. తాజాగా బుధవారం రాత్రి ఐదుగురు సభ్యులతో కూడిన ఎనిమిదో జాబితాను వైఎస్సార్‌సీపీ విడుదల చేసింది. 

YSRCP 8th List: ఆంధ్రప్రదేశ్ లో  రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా.. వైసీపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను మార్చేసిన వైసీపీ.. తాజాగా బుధవారం రాత్రి ఐదుగురు  సభ్యులతో కూడిన ఎనిమిదో జాబితాను విడుదల చేసింది.
 

ఎనిమిదో జాబితా ఇదే.. 

  • గుంటూరు ఎంపీ అభ్యర్థిగా కిలారు రోషయ్య
  • పొన్నూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అంబటి మురళి
  • ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి
  • కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుర్రా మధుసూదన్‌ యాదవ్.
  • జీ.డి.నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కల్లత్తూర్‌ కృపాలక్ష్మి.
     

PREV
click me!

Recommended Stories

లోకేష్ పంచ్ లకి పడి పడి నవ్విన టీచర్స్ Nara Lokesh Meets Teachers Returned from Singapore Study Tour
ఇలా చేస్తే ఒక్క క్లిక్ తో ఏ సబ్జెక్టువీక్ ఉన్నాడో ఈజీగా తెలిసిపోతుంది | Nara Lokesh Meets Teachers