మంగపేట బేరైటీస్ వద్ద ఉద్రిక్తత: వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్

Published : Nov 12, 2018, 12:33 PM IST
మంగపేట బేరైటీస్ వద్ద ఉద్రిక్తత: వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్

సారాంశం

కడప జిల్లాలోని మంగపేట బెరైటీస్ పరిధిలోని బాధిత ప్రజలు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు నేతృత్వంలో సోమవారం నాడు ఆందోళన నిర్వహించారు


కడప: కడప జిల్లాలోని మంగపేట బెరైటీస్ పరిధిలోని బాధిత ప్రజలు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు నేతృత్వంలో సోమవారం నాడు ఆందోళన నిర్వహించారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో  వైసీపీ శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్ చేశారు.

మంగపేట బేరైటీస్ విషయంలో  పరిహరం కోసం  బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఈ ఉద్రిక్తత కారణంగా ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా  పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పరిస్థితులు చేజారకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ముందు జాగ్రత్తగా వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి, ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు