విజయవాడ నిర్మలా హృదయ్ భవన్ లో కొద్దిసేపు గడిపిన జగన్ దంపతులు : కొత్త బిల్డింగ్ ప్రారంభం

Published : May 30, 2023, 11:20 AM IST
విజయవాడ నిర్మలా హృదయ్ భవన్ లో  కొద్దిసేపు గడిపిన జగన్ దంపతులు : కొత్త బిల్డింగ్  ప్రారంభం

సారాంశం

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి వైఎస్ జగన్  విజయవాడలోని  మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్మలా హృదయ్ భవన్ ను   ఏపీ సీఎం వైఎస్ జగన్  మంగళవారంనాడు సందర్శించారు.  అనాథ పిల్లలతో  సీఎం జగన్ దంపతులు కొద్దిసేపు గడిపారు.   

విజయవాడ: నగరంలోని  మిషనరీస్ ఆఫ్  చారిటీ నిర్మలా హృదయ్ భవన్ లో   నూతన భవనాన్ని  ఏపీ సీఎం వైఎస్ జగన్  మంగళవారంనాడు ప్రారంభించారు.  నిర్మలా హృదయ్ భవన్ ఆవరణలో ఉన్న  మథర్ థెరిసా  విగ్రహనికి పూలమాల వేసి  నివాళులర్పించారు.  నిర్మలా హృదయ్ భవన్ లో  అనాథ పిల్లలతో  ఏపీ సీఎం వైఎస్ జగన్ దంపతులు ముచ్చటించారు.  ఏపీ సీఎంగా  వైఎస్ జగన్  నాలుగేళ్లు  పూర్తి  చేసుకున్నారు.  ఈ సందర్భంగా  నిర్మలా హృదయ్ భవన్ లో  అనాథ పిల్లల  బాగోగుల గురించి  చర్చించారు

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం