ఆరేళ్ళ చిన్నారిపై 19యేళ్ల యువకుడు అత్యాచారం.. స్నాక్స్ కొనిస్తానని తీసుకెళ్లి...

Published : Mar 21, 2022, 12:25 PM IST
ఆరేళ్ళ చిన్నారిపై 19యేళ్ల యువకుడు అత్యాచారం.. స్నాక్స్ కొనిస్తానని తీసుకెళ్లి...

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ చిన్నారి మీద కామాంధులు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఆరేళ్ల చిన్నారి మీద చిరుతిండి నెపంతో ఓ కీచకుడు  లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

ద్రాక్షారామం : తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలోని ఒక గ్రామంలో ఆరేళ్ల బాలికపై ఓ యువకుడు Sexual harassmentకి పాల్పడ్డాడు. ద్రాక్షారామ ఎస్ఐ తులసీరామ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. girl ఇటీవల తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. వార కుటుంబానికి తెలిసిన అదే గ్రామానికి చెందిన సత్యవాడ సత్యనారాయణ (19) ఆదివారం సాయంత్రం బాలికకు Snacks కొనిస్తానని చెప్పి తన ఇంటికి తీసుకువెళ్లాడు. 

అక్కడ ఆ చిన్నాది మీదSexual assaultకి పాల్పడ్డాడు. ఆ తరువాత తీవ్ర రక్తస్రావం అయిన బాలికను వారి ఇంటి సమీపంలో వదిలేసి వెళ్లాడు. అనంతరం బాలికను గమనించిన ఇంట్లోవాళ్లు రామచంద్రాపురం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. రక్తస్రావం కావడంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ద్రాక్షారామ పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేశారు. 

ఇదిలా ఉండగా, నెల్లూరులో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. Nellore వెంకటగిరిలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. Inter student చిగురుపాటి Jyothikaను ప్రేమించలేదనే కోపంతో చెంచుకృష్ణ అనే యువకుడు కత్తితో గొంతు కోశాడు. జ్యోతిక పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెంచుకృష్ణను అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

చెంచుకృష్ణ కొంతకాలంగా ప్రేమించాలంటూ యువతి వెంటపడుతున్నాడు. దీనికి ఆ యువతి అంగీకరించకపోవడంతో నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని ఆ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.  ప్రేమించలేదని యువతి గొంతు Choked చేశాడు. వివరాల్లోకి వెడితే.. పట్టణంలోని కాలేజీమిట్టకు చెందిన చిగురుపాటి జ్యోతిని (17) గత కొంత కాలంగా ప్రేమించాలంటూ చెంచు కృష్ణ అనే యువకుడు వేధిస్తున్నాడు. 

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువకుడిని మందలించారు. దీంతో కోపం పెంచుకున్న యువకుడు ఇంట్లో నిద్రిస్తున్న జ్యోతిని చూసి నేరుగా ఇంటిలోకి జోరబడి చాకుతో గొంతు కోశాడు. గొంతు కోసి ఆ తరువాత నింపాదిగా వెళ్లి కల్లు తాగి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. కాసేపటికి విషయం తెలుసుకున్న స్థానికులు తలుపులు పగులకొట్టి చెంచుకృష్ణను పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం చెంచు కృష్ణ పోలీసులు అదుపులో ఉన్నాడు. యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఇదిలా ఉండగా, బీహార్ లోనూ ఇలాంటి దారుణమే జరిగింది. Biharలో దారుణం జరిగింది. అధికార మదమెక్కిన ఓ Sarpanch నీచానికి దిగజారాడు. గ్రామానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లపై Sexual harassmentకు పాల్పడ్డాడు. అంతేకాదు దీన్ని వ్యతిరేకించిందని ఆ ముగ్గురిలో ఓ అమ్మాయి noiseను పదునైన ఆయుధంతో కోసేశాడు. ఈ ఘటన బీహార్‌లోని సుపాల్ జిల్లాలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోధ్ గ్రామంలో చోటుచేసుకుంది.

ఆ గ్రామ సర్పంచ్ ముస్తాకిన్ తన సొంత గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ వేదింపులకు వ్యతిరేకంగా ముగ్గురిలోని ఓ బాలిక నిరసన వ్యక్తం చేయడంతో, కోపంతో రగిలిపోయిన సర్పంచ్ పదునైన ఆయుధంతో ఆమె ముక్కును కోసాడు. తీవ్ర రక్తస్రావం జరుగుతుండడంతో గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇది తెలిసిన కుటుంబ సభ్యులు సర్పంచ్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

PREV
click me!

Recommended Stories

YS Jagan Flags Off Vehicles to Lok Bhavan | Crore Signatures Paper Transfer | Asianet News Telugu
BR Naidu Press Meet: దేశం లోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తిరుపతి స్విమ్స్: బీఆర్ నాయుడు| Asianet Telugu