(వీడియో) మేకపిల్ల కోసం బోరు బావిలోకి....

First Published Sep 8, 2017, 6:25 PM IST
Highlights
  • కర్నాటకలోని కొందరు యువకులు కుడా అటువంటి సాహసమే చేసారు.

బోరు బావిలో పడిన పిల్లలను కాపాడటం కోసం అనేక ప్రయత్నాలు చేసిన వాళ్ళను చూసాం. కర్నాటకలోని కొందరు యువకులు కుడా అటువంటి సాహసమే చేసారు. కాకపోతే పిల్లల కోసం కాదు.  ఓ మేకపిల్ల కోసం. చూడండి వాళ్లు ఎంతటి సాహసం చేసారో.

 

click me!