చంద్రబాబుపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

Published : Jun 24, 2017, 04:01 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
చంద్రబాబుపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

సారాంశం

ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు మంజూరు చేయనని చంద్రబాబు అనడం రాజ్యాంగ విరుద్ధమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై కర్నూలు త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు.  సిఎంపై వైసీపీ నేత బీవై రామయ్య ఫిర్యాదు చేశారు. ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు మంజూరు చేయనని చంద్రబాబు అనడం రాజ్యాంగ విరుద్ధమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు కేసు నమోదు చేసిందీ లేనిదే మాత్రం చెప్పటం లేదు.

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?