ప.గోలో షార్ట్ సర్క్యూట్‌తో షాపు దగ్దం: మహిళ సజీవ దహనం, బాలికకు గాయాలు

Published : Mar 23, 2022, 10:19 AM IST
ప.గోలో షార్ట్ సర్క్యూట్‌తో షాపు దగ్దం: మహిళ సజీవ దహనం,  బాలికకు గాయాలు

సారాంశం

పశ్చిమ గోదావరి జిల్లాలోని యడవల్లిలో  షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. ఆమె కూతురు తీవ్రంగా గాయపడింది.

ఏలూరు: West Godavari District  కామవరపు మండలం Yedavalli లో షార్ట్ సర్క్యూట్ తో  షాపు దగ్దమైంది.ఈ ప్రమాదంలో ఓ Woman సజీవ దహనమైంది  ఈ ప్రమాదంలో కూతురు తీవ్రంగా గాయపడింది. గాయపడిన కూతురును ఆసుపత్రికి తరలించారు. 
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్