ఆత్మహత్య చేసుకొంటామని లవర్స్ సెల్పీ వీడియో: తోటపల్లి బ్యారేజీలో గాలింపు

Published : Jun 28, 2021, 06:23 PM IST
ఆత్మహత్య చేసుకొంటామని లవర్స్ సెల్పీ వీడియో: తోటపల్లి బ్యారేజీలో గాలింపు

సారాంశం

తమ ప్రేమకు పెద్దల నుండి అంగీకరించడం లేదని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకొంటామని సెల్పీ వీడియోను స్నేహితులకు పంపారు.


విజయనగరం: తమ ప్రేమకు పెద్దల నుండి అంగీకరించడం లేదని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకొంటామని సెల్పీ వీడియోను స్నేహితులకు పంపారు.బొబ్బిలికి చెందిన రాకేష్, కురుపాం ప్రాంతానికి చెందిన యువతి కొంత కాలంగా ప్రేమించుకొంటున్నారు. అయితే ఈ ప్రేమకు అమ్మాయి తరపు బంధువుల నుండి  గ్రీన్ సిగ్నల్ లభించలేదు. దీంతో  తాము  ఆత్మహత్య చేసుకొంటామని ఈ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకొంటామని సెల్పీ వీడియో తీశారు. తోటపల్లి బ్యారేజీలో దూకి ఆత్మహత్య చేసకొంటామని ప్రకటించారు. ఈ వీడియోను స్నేహితులకు పంపారు. స్నేహితులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు.  

తోటపల్లి బ్యారేజీ వద్ద రాకేష్ ఉపయోగించే బైక్ ను పోలీసులు గుర్తించారు. దీంతో ఈ బ్యారేజీలో   గాలింపు చర్యలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

3వ ప్రపంచ తెలుగు మహాసభల వేదికపైUnion Minister Chandra Sekhar Pemmasani Speech | Asianet News Telugu
3వ ప్రపంచ తెలుగు మహాసభలు | Ayyannapatrudu Chintakayala Powerful Speech | Asianet News Telugu