ఎమ్మెల్యే భూమికే నకిలీ పత్రాలు.. రూ. 100 కోట్ల భూ దందా, విశాఖ రూరల్ ఎమ్మార్వోపై వేటు

Siva Kodati |  
Published : Sep 08, 2021, 09:29 PM IST
ఎమ్మెల్యే భూమికే నకిలీ పత్రాలు.. రూ. 100 కోట్ల భూ దందా,  విశాఖ రూరల్ ఎమ్మార్వోపై వేటు

సారాంశం

విశాఖ రూరల్ ఎమ్మార్వో నర్సింహమూర్తిని సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్. కొమ్మాది భూ దందా కేసులో ఆయనపై వేటు వేశారు. రూ.100 కోట్ల భూ లావాదేవీలో ఎమ్మార్వో పాత్రపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కుంభకోణంలో ఎమ్మార్వోపై ఆరోపణలు రావడంతో కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు.

విశాఖ రూరల్ ఎమ్మార్వో నర్సింహమూర్తిని సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్. కొమ్మాది భూ దందా కేసులో ఆయనపై వేటు వేశారు. రూ.100 కోట్ల భూ లావాదేవీలో ఎమ్మార్వో పాత్రపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కుంభకోణంలో ఎమ్మార్వోపై ఆరోపణలు రావడంతో కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు సంబంధించిన భూమిని నకిలీ పత్రాలు సృష్టించి విక్రయించేందుకు ప్రయత్నించింది ఓ ముఠా. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu