17 రాష్ట్రాలకు కేంద్రం ఊరట, రెవెన్యూ లోటు నిధుల విడుదల.. ఏపీకి ఎంతంటే..!

Siva Kodati |  
Published : Sep 09, 2021, 04:59 PM IST
17 రాష్ట్రాలకు కేంద్రం ఊరట, రెవెన్యూ లోటు నిధుల విడుదల.. ఏపీకి ఎంతంటే..!

సారాంశం

రెవెన్యూ లోటుతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెవెన్యూ లోటు భర్తీకి సంబంధించి 17 రాష్ట్రాలకు రూ.9,871 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ గురువారం విడుదల చేసింది. దీనిలో భాగంగా సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,438 కోట్లు విడుదల చేసింది. 

రెవెన్యూ లోటుతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెవెన్యూ లోటు భర్తీకి సంబంధించి 17 రాష్ట్రాలకు రూ.9,871 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ గురువారం విడుదల చేసింది. దీనిలో భాగంగా సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,438 కోట్లు విడుదల చేసింది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరానిని ఏపీకి మొత్తంగా రూ.8,628.50 కోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీకి మొత్తం ఇప్పటి వరకు రూ.59,226 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.   

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్