ఆచంటలో పడవ బోల్తా: ఇద్దరు యువకుల గల్లంతు

Published : May 23, 2023, 12:08 PM IST
ఆచంటలో  పడవ బోల్తా: ఇద్దరు యువకుల గల్లంతు

సారాంశం

పశ్చిమ గోదావరి జిల్లా  ఆచంట వద్ద  పడవ బోల్తా పడడంతో  ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. 


ఏలూరు: పశ్చిమ గోదావరి  జిల్లా ఆచంట మండలం భీమాలపురం  వద్ద గోదావరి నదిలో మంగళవారంనాడు పడవ బోల్తా పడింది.  ఈ ఘటనలో  ఇద్దరు  యువకులు గల్లంతయ్యారు.  పడవలో  లంక నుండి  కొబ్బరి బొండాలు తీసుకువస్తున్న సమయంలో  ఈ ప్రమాదం జరిగింది. బోటులో  కొబ్బరి బొండాల బరువు  ఎక్కువగా  ఉన్న కారణంగా  పడవ  బోల్తా పడిందని  సమాచారం.  గల్లంతైన  ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 

PREV
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు