ఇరు వర్గాల ఘర్షణ... కారుమంచిలో ఉద్రిక్తత (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Dec 06, 2020, 01:22 PM IST
ఇరు వర్గాల ఘర్షణ... కారుమంచిలో ఉద్రిక్తత (వీడియో)

సారాంశం

 ఓ వర్గంపై మరో వర్గం దాడులకు దిగడంతో ముగ్గురికి గాయపడిన సంఘటన గుంటూరు జిల్లా కారుమంచిలో చోటుచేసుకుంది.  

గుంటూరు: వినుకొండ నియోజకవర్గ పరిధిలోని శావల్యపురం మండలం కారుమంచి గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓ వర్గంపై మరో వర్గం దాడులకు దిగడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. దుకాణం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడి గ్రామంలో ఉద్రిక్త వాతావరణానికి కారణమయినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. తర్వాత కూడా మళ్లీ గొడవ జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

వీడియో

"

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu