తిరుమల: 2009 ఆర్జిత సేవా టికెట్ల స్కామ్.. ఏడుగురు ఉద్యోగులపై ఈవో కొరడా

Siva Kodati |  
Published : Jul 30, 2021, 10:24 PM ISTUpdated : Jul 30, 2021, 10:26 PM IST
తిరుమల: 2009 ఆర్జిత సేవా టికెట్ల స్కామ్.. ఏడుగురు ఉద్యోగులపై ఈవో కొరడా

సారాంశం

2009లో వెలుగుచూసిన ఆర్జిత సేవా టిక్కెట్ల స్కామ్ ఉద్యోగులపై టీటీడీ ఈవో చర్యలు చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగులపై టీటీడీ ఈవో జవహర్ రెడ్డి కొరడా ఝళిపించారు. ఈ మేరకు ఏడుగురు ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు  

2009లో వెలుగుచూసిన ఆర్జిత సేవా టిక్కెట్ల స్కామ్ ఉద్యోగులపై టీటీడీ ఈవో చర్యలు చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగులపై టీటీడీ ఈవో జవహర్ రెడ్డి కొరడా ఝళిపించారు. ఈ మేరకు ఏడుగురు ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఐదుగురు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు జవహర్ రెడ్డి. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో స్థాయి అధికారిని తొలగించాలని ప్రభుత్వానికి ఈవో సిఫారసు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu