ఏపీలో 108 కాల్‌ సెంటర్‌ సేవలకు అంతరాయం.. ఎమర్జెన్సీ అయితే ఈ నెంబర్‌‌లో సంప్రదించండి

Siva Kodati |  
Published : Jul 30, 2021, 09:18 PM IST
ఏపీలో 108 కాల్‌ సెంటర్‌ సేవలకు అంతరాయం.. ఎమర్జెన్సీ అయితే ఈ నెంబర్‌‌లో సంప్రదించండి

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం ఆర్ధరాత్రి 108 కాల్‌సెంటర్‌ సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడనుందని ప్రభుత్వం తెలిపింది. సాంకేతిక కారణాల వల్ల ఈరోజు రాత్రి ఒంటి గంట నుంచి 4గంటల వరకు 108 కాల్‌సెంటర్ పనిచేయదని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో ప్రకటించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం ఆర్ధరాత్రి 108 కాల్‌సెంటర్‌ సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడనుందని ప్రభుత్వం తెలిపింది. సాంకేతిక కారణాల వల్ల ఈరోజు రాత్రి ఒంటి గంట నుంచి 4గంటల వరకు 108 కాల్‌సెంటర్ పనిచేయదని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం 108 నంబర్‌కి బదులుగా 0864 5660208,  83310 33405 నంబర్లకు కాల్ చేయాలని సీఈవో సూచించారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్