వేధింపులు: ముగ్గురు విద్యార్ధినుల ఆత్మహత్యాయత్నం

Published : Jan 09, 2020, 08:22 AM ISTUpdated : Jan 09, 2020, 08:28 AM IST
వేధింపులు: ముగ్గురు విద్యార్ధినుల ఆత్మహత్యాయత్నం

సారాంశం

అనంతపురం జిల్లాలో ముగ్గురు విద్యార్ధినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

అనంతపురం: అనంతపురం జిల్లాలో ముగ్గురు విద్యార్థినులు గురువారం నాడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. బస్టాండ్ ఆవరణలో అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినులను స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు.

Also read:అమరావతి: బస్సు యాత్ర, బాబును అడ్డుకొంటామన్న ఉత్తరాంధ్ర మేధావులు

వడ్డీ వ్యాపారి వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టుగా విద్యార్థినులు తెలిపారు. వడ్డీ వ్యాపారి నుండి రూ. 20 వేలను విద్యార్ధినులు అప్పుగా తీసుకొన్నారు. 

ఈ డబ్బుల కోసం విద్యార్ధినులను వడ్డీ వ్యాపారి వేధించినట్టుగా పోలీసులకు విద్యార్ధినులు తెలిపారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధినుల నుండి పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

కాపు నేత ముద్రగడ.. రెడ్డిగా ఎందుకు పేరు మార్చుకున్నారో తెలుసా.? పవన్ కారణమని తెలుసా?
ఆ యాక్సిడెంట్ చేసిందిసీదిరి అప్పల్రాజు కొడుకే: గౌతు శిరీష | Palasa MLA Gouthu Sireesha