అనంతపురం సీసీ బ్యాంకులో చోరీకి విఫలయత్నం

Published : Aug 30, 2019, 02:06 PM ISTUpdated : Aug 30, 2019, 02:18 PM IST
అనంతపురం సీసీ బ్యాంకులో చోరీకి విఫలయత్నం

సారాంశం

అనంతపురం జిల్లా కేంద్రంలోని సీసీ బ్యాంకులో దొంగలు  చోరీకి విఫలయత్నం చేశారు. 

అనంతపురం:అనంతపురం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు.శుక్రవారం నాడు బ్యాంకు ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తించారు.

అనంతపురం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో  కోపరేటివ్ బ్యాంకులో స్ట్రాంగ్ రూమ్‌ను పగులగొట్టేందుకు దొంగలు ప్రయత్నించారు. రెండు లాకర్లను పగుల గొట్టారు.శుక్రవారం నాడు ఉదయం బ్యాంకుకు వెళ్లిన ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.

పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దొంగలు ఓపెన్  చేసిన రెండు లాకర్లకు సంబంధించిన యజమానులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే