టిడిపి జిల్లా అధ్యక్షులు వీరే... రేపు ప్రకటన

Published : May 23, 2017, 11:57 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
టిడిపి జిల్లా అధ్యక్షులు వీరే... రేపు ప్రకటన

సారాంశం

ఆం ధ్ర ప్రదేశ్  టిడిపి జిల్లా అధ్య‌క్షుల‌ ఎన్నిక పూర్తి అయింది.  అధ్యక్షులు గా ఎంపికయిన వారి పేర్లు వెల్లడయ్యాయి.జాబితాను రేపు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.  కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మళ్లీ ఎంపికయ్యారు. పార్టీ ఏర్పడినప్పటినుంచి ఇప్పటి వరకు ఎక్కువ సార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు సోమిశెట్టియే. ఒక్క విజయనగరం జిల్లా అధ్యక్షుడి ఎంపిక మాత్రం పెండింగులో ఉంది.

ఏపీలో టిడిపి జిల్లా అధ్య‌క్షుల‌ ఎన్నిక పూర్తి అయింది. అధ్యక్షులుగా ఎంపికయిన వారి పేర్లు వెల్లడయ్యాయి. జాబితాను రేపు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.  కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మళ్లీ ఎంపికయ్యారు. పార్టీ ఏర్పడినప్పటినుంచి ఇప్పటి వరకు ఎక్కువ సార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు సోమిశెట్టియే. ఒక్క విజయనగరం జిల్లా అధ్యక్షుడి ఎంపిక మాత్రం పెండింగులో ఉంది.

జిల్లాల అధ్య‌క్షులు పేర్లు

విజ‌య‌వాడ అర్భ‌న్ -  బుద్దా వెంక‌న్న‌,

కృష్ణా జిల్లాకు  - బ‌చ్చుల అర్జున్

గుంటూరు జిల్లా - జీవీ ఆంజ‌నేయులు

నెల్లూరు- బీద ర‌వ‌చంద్ర‌

చిత్తూరు-పులివ‌ర్తి నానీ

అనంత‌పురం- బీకే పార్థ‌సారి

క‌డ‌ప - శ్రీనివాసులు,రెడ్డి

క‌ర్నూలు - సోమిశెట్టి వెంక‌టే శ్వర్లు

తూ.గో జిల్లా- రాంబాబు

ప్ర‌కాశం - దామ‌చ‌ర్ల జ‌నార్థ‌న్

ప‌.గో - తోట సీతారామ‌ల‌క్ష్మీ 

శ్రీకాకుళం - గౌతు శీరీష‌

విశాఖ సిటీ - వాసుప‌ల్లి గ‌ణేష్‌

విశాఖ - రూర‌ల్ పి.ర‌మేష్ బాబు

 

PREV
click me!

Recommended Stories

చీరాల పర్యటన లో స్వయంగా చీరను నేసిన సీఎం చంద్రబాబు | CM Chandrababu Chirala tour | Asianet Telugu
భువనేశ్వరికోసం చేత్తో నేసిన చీర కొన్న సీఎం చంద్రబాబు| CM Chandrababu Visit Chirala Handloom Workshop