నా బెస్ట్ ఫ్రెండ్, గురువు మా నాన్నే: చంద్రబాబుకు నారా లోకేష్ ఫాదర్స్ డే శుభాకాంక్షలు

Siva Kodati |  
Published : Jun 21, 2020, 07:41 PM ISTUpdated : Jun 21, 2020, 07:44 PM IST
నా బెస్ట్ ఫ్రెండ్, గురువు మా నాన్నే: చంద్రబాబుకు నారా లోకేష్ ఫాదర్స్ డే శుభాకాంక్షలు

సారాంశం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ తన తండ్రి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు

ఫాదర్స్ డే సందర్భంగా సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడలు తదితర రంగాలకు చెందిన ప్రముఖులు తమ తండ్రులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆ సంగతులను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ తన తండ్రి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

నాన్న పని ముగించుకుని ఇంటికి రావడం, ఉదయాన్నే తిరిగి పనికి వెళ్లడమే ఎక్కువగా చూశాను. మధ్యలో నాతో గడిపిన కొద్దిపాటి సమయంలో ఎంతో ప్రేమ చూపేవారు. నాకున్న బెస్ట్ ఫ్రెండ్, గురువు మా నాన్నే అయినందుకు ఆయనకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు.

 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?