నెల్లూరులో తప్పిన ప్రమాదం: దుకాణంలోకి దూసుకెళ్లిన ట్యాంకర్

Published : Sep 21, 2022, 10:20 AM IST
నెల్లూరులో తప్పిన ప్రమాదం: దుకాణంలోకి దూసుకెళ్లిన ట్యాంకర్

సారాంశం

నెల్లూరు జిల్లా కాకుపల్లి వద్ద బుధవారం నాడు ఉదయం ట్యాంకర్ లారీ దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

నెల్లూరు: నెల్లూరు జిల్లా కాకుపల్లి వద్ద బుధవారం నాడు ట్యాంకర్ లారీ దుకాణంలో దూసుకెళ్లింది.ఈ  సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పంది. ముత్తుకూరు మండలంలోని జెన్ కో కార్యాలయానికి ట్యాంకర్ లారీ వెళ్తున్న సమయంలో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలోకి లారీ దూసుకెళ్లింది. ఈ సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.  లారీ అదుపుతప్పడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YS Jagan Review Meeting with YSRCP Regional Coordinators | వై ఎస్ జగన్ కీలక సమావేశం | Asianet Telugu
స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu