పోలీసులకు జేసీ బ్రదర్స్ అంటే భయం ఉంటే.. కశ్మీర్‌ మాదిరి స్పెషల్ జోన్‌ ప్రకటించాలి: ఎమ్మెల్యే పెద్దారెడ్డి

Published : Jan 30, 2023, 01:22 PM IST
పోలీసులకు జేసీ బ్రదర్స్ అంటే భయం ఉంటే.. కశ్మీర్‌ మాదిరి స్పెషల్ జోన్‌ ప్రకటించాలి: ఎమ్మెల్యే పెద్దారెడ్డి

సారాంశం

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు జేసీ బ్రదర్స్ అంటే భయం ఉంటే.. కశ్మీర్‌ మాదిరి స్పెషల్ జోన్‌ను ప్రకటించి ప్రత్యేక అధికారిని నియమించాలని కోరారు. 

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు జేసీ బ్రదర్స్ అంటే భయం ఉంటే.. కశ్మీర్‌ మాదిరి స్పెషల్ జోన్‌ను ప్రకటించి ప్రత్యేక అధికారిని నియమించాలని కోరారు. తాడిపత్రిలో నేతల మధ్య కార్నర్‌గా మారారని అన్నారు. పోలీసులకు జేసీ బ్రదర్స్ అంటే ఎందుకంత మోజు అని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై విమర్శలు చేస్తుంటే పోలీసు సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. పోలీసు యూనియన్లకు జేసీ ప్రభాకర్ రెడ్డే అధ్యక్షుడా? అంటూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

YS Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలి.. జ‌గ‌న్ డిమాండ్‌
కోటంరెడ్డి వ్యాఖ్యలపై జగన్ ఫస్ట్ రియాక్షన్ | YS Jagan On Kotamreddy Sridhar Reddy | Asianet Telugu