తిరుమలలో అగ్నిప్రమాదం.. 6 దుకాణాలు దగ్ధం.. ! (వీడియో)

Published : May 04, 2021, 09:29 AM IST
తిరుమలలో అగ్నిప్రమాదం.. 6 దుకాణాలు దగ్ధం.. ! (వీడియో)

సారాంశం

తిరుమలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 6 దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. వెంటనే గమనించడంతో ప్రాణనష్టం సంభవించలేదు.

తిరుమలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 6 దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. వెంటనే గమనించడంతో ప్రాణనష్టం సంభవించలేదు.

"

తిరుమలలోని ఆస్థాన మండపం సమీపంలో ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయం వెనుక ఉన్న దుకాణాల్లో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ ఉన్న మొత్తం 6 దుకాణాలు దగ్ధం మయ్యాయి. అయితే ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం అని  దుకాణదారులు అంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్