విశాఖలో ఘోర ప్రమాదం: ఆరుగురు సజీవ దహనం

Published : Jun 02, 2019, 05:48 PM ISTUpdated : Jun 02, 2019, 05:49 PM IST
విశాఖలో ఘోర ప్రమాదం: ఆరుగురు సజీవ దహనం

సారాంశం

విశాఖపట్టణం జిల్లాలోని జనభ వద్ద ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లాలోని జనభ వద్ద ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

స్థానికులు కోరుకొండ సంతకు వెళ్లి వస్తుండగా ఆటో విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు  తీవ్రంగా గాయపడ్డారు.  విద్యుత్ స్థంభాన్ని ఆటో ఢీకొట్టడంతో ఆటోకు మంటలు అంటుకొన్నాయి.దీంతో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

PREV
click me!

Recommended Stories

Sajjala Ramakrishna Reddy Sensational Comments On Localbody Elections 2026 | Asianet News Telugu
విద్యార్థుల‌కు ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. త‌ల్లికి వంద‌నం రెండో విడ‌త నిధుల‌పై కీల‌క అప్‌డేట్