దారుణం : మంత్రాలయం గుడిలో భక్తుడిపై సెక్యూరిటీ సిబ్బంది దాడి.. (వీడియో)

Published : Jul 24, 2021, 12:18 PM IST
దారుణం : మంత్రాలయం గుడిలో భక్తుడిపై సెక్యూరిటీ సిబ్బంది దాడి.. (వీడియో)

సారాంశం

కర్రలు,పైపు, ప్లాస్టిక్ లాఠీలతో భక్తునిపై ఐదు, ఆరు మంది సెక్యూరిటీ గార్డులు దాడి చేశారు. బాధతో అరిచిన సెక్యూరిటీ సిబ్బంది వదలలేదు.

కర్నూలు : మంత్రాలయం పుణ్యక్షేత్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ భక్తుడిని ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది చితకబాదారు. దెబ్బలకు తాళలేక కొట్టద్దు, కొట్టద్దు అని భక్తుడు ప్రాధేయపడిన సెక్యూరిటీ సిబ్బంది వదలలేదు. 

"

కర్రలు,పైపు, ప్లాస్టిక్ లాఠీలతో భక్తునిపై ఐదు, ఆరు మంది సెక్యూరిటీ గార్డులు దాడి చేశారు. బాధతో అరిచిన సెక్యూరిటీ సిబ్బంది వదలలేదు.

దాడికి కారణం.. డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే ప్రత్యేకంగా దర్శనమా అని భక్తుడు ప్రశ్నించినందుకే అని తెలుస్తోంది. దర్శనం లైన్ లో ప్రశ్నించినందుకు సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. భక్తుడిని కొట్టడంపై వెలువెత్తుతున్న విమర్శలు.

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?