రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై బీసీ సంక్షేమ మంత్రి ఎస్. సవిత కీలక వ్యాఖ్యలు చేశారు.