అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు దుర్మరణం

Siva Kodati |  
Published : Apr 12, 2019, 07:48 AM IST
అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు దుర్మరణం

సారాంశం

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం నల్లచెరువు మండలం ఎర్రగుంటపల్లి వద్ద జాతీయ రహదారిపై కంటైనర్-మినీ వ్యాన్ ఢీకొన్నాయి

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం నల్లచెరువు మండలం ఎర్రగుంటపల్లి వద్ద జాతీయ రహదారిపై కంటైనర్-మినీ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలవ్వగా.. 10 మందికి తీవ్రగాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఏపీలో మరో హైటెక్ సిటీ.. కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభం, మరిన్ని సంస్థలు
Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...