బీజేపీకి షాకిచ్చిన రామకోటయ్య: సైకిల్‌పై సవారీ

Published : Jan 07, 2019, 05:39 PM IST
బీజేపీకి షాకిచ్చిన రామకోటయ్య: సైకిల్‌పై సవారీ

సారాంశం

 బీజేపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి  రామకోటయ్య రాజీనామా చేశారు. టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.  

విశాఖపట్టణం: బీజేపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి  రామకోటయ్య రాజీనామా చేశారు. టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.

బ్రహ్మణుల సంక్షేమం కోసం  పనిచేస్తున్న టీడీపీతో  కలిసి పనిచేస్తానని రామకోటయ్య ప్రకటించారు. తన రాజీనామా లేఖను రామకోటయ్య  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు సోమవారం నాడు పంపారు. రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని రామకోటయ్య విమర్శలు గుప్పించారు.
 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే ఎనిమిది రోజుల్లో నాల్రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులే.. ఏరోజు, ఎందుకు హాలిడే?
Heavy Rain Alert : ఒకేసారి అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు... మరి తెలుగు రాష్ట్రాల్లో వర్షాల సంగతేంటి?