తెనాలిలో దారుణం: ఆటోలో వెళ్తున్న రబ్బానీని చంపిన దుండగులు

Published : Mar 06, 2022, 10:28 AM IST
తెనాలిలో దారుణం: ఆటోలో వెళ్తున్న రబ్బానీని చంపిన దుండగులు

సారాంశం

గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం నాడు రబ్బానీ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆటోలో వెళ్తున్న సమయంలో దుండగులు హత్యకు పాల్పడ్డారు.


 గుంటూరు: Guntur  జిల్లా Tenali లో ఆదివారం నాడు ఉదయం  Rabbani అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తెనాలి-నంది వెలుగు ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకొంది. 

Autoలో వెళ్తున్న సమయంలో ప్రత్యర్ధులు ఆటోను అడ్డగించి రబ్బానీ అత్యంత దారుణంగా హత్య చేశారు. తెనాలి Railway Station కు సమీపంలో రబ్బానీ నివసిస్తున్నాడు. కొడుకుతో కలిసి ఇవాళ ఉదయం ఆటోలో రబ్బానీ Vijayawadaకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. అయితే రబ్బానీని ప్రత్యర్ధులు ఎందుకు హత్య చేశారనే విషయమై ఇంకా తేలాల్సి ఉంది.
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే