విజయవాడలో సైకో వీరంగం.. అర్థరాత్రి ఇళ్లలోకి చొరబడి వికృతచేష్టలు.. !

Published : Jul 02, 2021, 01:48 PM IST
విజయవాడలో సైకో వీరంగం.. అర్థరాత్రి ఇళ్లలోకి చొరబడి వికృతచేష్టలు.. !

సారాంశం

విజయవాడ పటమట పరిధిలో సైకో హల్ చల్ చేస్తున్నాడు. దీంతో స్థానికంగా కలకలం రేగింది. నల్లప్యాంటు, నల్ల షర్టు, మొహానికి మంకీ క్యాప్తో తిరుగుతున్న ా వ్యక్తి అర్థరాత్రి పూట ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నాడు. 

విజయవాడ పటమట పరిధిలో సైకో హల్ చల్ చేస్తున్నాడు. దీంతో స్థానికంగా కలకలం రేగింది. నల్లప్యాంటు, నల్ల షర్టు, మొహానికి మంకీ క్యాప్తో తిరుగుతున్న ా వ్యక్తి అర్థరాత్రి పూట ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నాడు. 

మహిళల పక్కన పడుకుంటూ, వికృత చేష్టలు చేస్తూ భయాందోళనలు రేపుతున్నాడు. ఈ సైకో వ్యవహారం మీద స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఈ పని ఆకతాయిలదా లేక దొంగలదా అనే కోణంలో విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?