టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్

Siva Kodati |  
Published : Jan 03, 2021, 02:38 PM IST
టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్

సారాంశం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను చెన్నైలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను చెన్నైలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు  తెలిపారు. ఛలో పులివెందుల కార్యక్రమాన్ని పురస్కరించుకుని ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు రవిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Sajjala Ramakrishna Reddy Sensational Comments On Localbody Elections 2026 | Asianet News Telugu
విద్యార్థుల‌కు ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. త‌ల్లికి వంద‌నం రెండో విడ‌త నిధుల‌పై కీల‌క అప్‌డేట్