మీడియా మేనేజ్‌మెంట్ తెలుసుకోండి: ఏపీ బీజేపీ నేతలకు మోడీ సూచన

sivanagaprasad kodati |  
Published : Jan 07, 2019, 10:18 AM IST
మీడియా మేనేజ్‌మెంట్ తెలుసుకోండి: ఏపీ బీజేపీ నేతలకు మోడీ సూచన

సారాంశం

తనయుడు నారా లోకేశ్‌ను ప్రొత్సహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నానా అవస్థలు పడుతున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఇవాళ ఉదయం ఏపీ బీజేపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విలువలను బా బు తుంగలో తొక్కారని ప్రధాని ఎద్దేవా చేశారు. 

పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని మండిపడ్డారు. మీడియా మేనేజ్‌మెంట్‌పై అవగాహన కలిగి ఉండాలని మోడీ పార్టీ నేతలకు హితబోధ చేశారు.

మీడియాలో కిందిస్థాయి వ్యక్తులతో కూడా సన్నిహితంగా మెలగాలని ప్రధాని సూచించారు. మీడియాను తిడుతూ కూర్చోవడం కన్నా...ఉపయోగించుకోవడం నేర్చుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. 

PREV
click me!

Recommended Stories

AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్