విశాఖకు చేరుకున్న పవన్ కళ్యాణ్: నేటి నుండి మూడో విడత వారాహి యాత్ర

Published : Aug 10, 2023, 12:18 PM IST
విశాఖకు  చేరుకున్న  పవన్ కళ్యాణ్: నేటి నుండి మూడో విడత వారాహి యాత్ర

సారాంశం

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్రను  ఇవాళ  విశాఖపట్టణంలో ప్రారంభించనున్నారు


విశాఖపట్టణం: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  గురువారంనాడు  మధ్యాహ్నం విశాఖపట్టణం చేరుకున్నారు. మూడో విడత వారాహి యాత్రను  ప్రారంభించేందుకు గాను  ఆయన  విశాఖపట్టణం వచ్చారు. ఇవాళ సాయంత్రం  జగదాంబ సెంటర్ లో  వారాహి యాత్రలో  భాగంగా సభ ను నిర్వహించనున్నారు.  ఈ సభకు ముందుగా విశాఖ జిల్లాకు చెందిన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.  జిల్లాలో పార్టీ పరిస్థితిపై  ఆయన  చర్చించనున్నారు.  మరో వైపు  మాజీమంత్రి పడాల అరుణ  పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో  చేరనున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Jogi Ramesh vs Police: పారిపోతున్న జోగి రమేష్ వేటాడి పట్టుకున్న పోలీసులు| Asianet News Telugu
నువ్వు నీతులు చెప్పకు అక్క : Byreddy Siddarth Reddy Counter To Byreddy Shabari | Asianet Telugu