పవన్ వీరాభిమాని ఆత్మహత్య

Published : Sep 04, 2018, 12:40 PM ISTUpdated : Sep 09, 2018, 12:38 PM IST
పవన్ వీరాభిమాని ఆత్మహత్య

సారాంశం

తన అంత్యక్రియలు పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించారు. ఆయన తప్పకుండా వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడకు చెందిన కొమరవల్లి అనిల్‌ కుమార్‌ సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని తల్‌వాకర్స్‌ జిమ్‌లో ట్రైనర్‌గా అనిల్‌ పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా అతడు డిప్రెషన్‌లో ఉన్నట్టు తెలిసింది. చనిపోయే ముందు పవన్‌ కల్యాణ్‌కు అనిల్‌ ఓ లేఖ రాశారు. దీన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

తన అభిమాన నటుడు పవన్‌ కల్యాణ్‌, తాను చనిపోయిన తర్వాత చూడటానికి రావాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే తన అంత్యక్రియలు పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించారు. ఆయన తప్పకుండా వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Annadatha Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకం.. అకౌంట్లోకి రూ.6,000 పెట్టుబడి సాయం
Weather Update: ద్రోణి ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో దంచికొట్టనున్న వర్షాలు.. ఈ ప్రాంతాలకు హైఅలర్ట్