తిరుపతి కోర్టు ఆవరణలో డాక్టర్‌పై నర్స్ యాసిడ్ దాడి

Published : Feb 07, 2019, 11:30 AM IST
తిరుపతి కోర్టు ఆవరణలో డాక్టర్‌పై నర్స్ యాసిడ్ దాడి

సారాంశం

తిరుపతి కోర్టు ఆవరణలో డాక్టర్‌ ఆదర్శ్‌రెడ్డిపై  ఓ మహిళ గురువారం నాడు యాసిడ్‌ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఆదర్శ్‌రెడ్డి తృటిలో తప్పించుకొన్నారు.  


తిరుపతి: తిరుపతి కోర్టు ఆవరణలో డాక్టర్‌ ఆదర్శ్‌రెడ్డిపై  ఓ మహిళ గురువారం నాడు యాసిడ్‌ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఆదర్శ్‌రెడ్డి తృటిలో తప్పించుకొన్నారు.

విడాకుల కేసులో డాక్టర్ ఆదర్శ్ రెడ్డి గురువారం నాడు తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. అయితే ఈ సమయంలోనే డాక్టర్ ఆదర్శ్ రెడ్డి వద్ద నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళ బురఖా వేసుకొని వచ్చి యాసిడ్‌తో దాడికి ప్రయత్నించింది.

అయితే ఈ ఘటనలో  డాక్టర్ ఆదర్శ్ రెడ్డి తృటిలో తప్పించుకొన్నాడు. తనను ప్రేమించి పెళ్లి చేసుకొంటానని డాక్టర్ మోసం చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది.
 

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు శోభ‌నం గ‌దిలో కూర్చున్న‌ట్లు కూర్చోవ‌డం ఏంటీ మాస్టారు.? గ‌రిక‌పాటి వివాదం ఏంటి, ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారు.?
TTD కీల‌క నిర్ణ‌యం.. తిరుమ‌ల‌లో ఇ-టంగ్, ఇ-నోస్ టెక్నాల‌జీ. వీటి ఉప‌యోగం ఏంటంటే.?