నెల్లిమర్ల జ్యూట్‌మిల్ల్ లాకౌట్.. రోడ్డునపడ్డ వేలాది కార్మికులు

sivanagaprasad kodati |  
Published : Jan 10, 2019, 09:30 AM IST
నెల్లిమర్ల జ్యూట్‌మిల్ల్ లాకౌట్.. రోడ్డునపడ్డ వేలాది కార్మికులు

సారాంశం

విజయనగరం జిల్లాలో ప్రఖ్యాత నెల్లిమర్ల జ్యూట్‌మిల్లు లాకౌటైంది. తెల్లవారుజామున 4 గంటలకు మిల్లు యజమాన్యం లాకౌట్‌ను ప్రకటించింది. లాకౌట్ కారణంగా ఫ్యాక్టరీలో విధులు నిర్వర్తిస్తున్న 3 వేలమంది పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డున పడ్డారు. 

విజయనగరం జిల్లాలో ప్రఖ్యాత నెల్లిమర్ల జ్యూట్‌మిల్లు లాకౌటైంది. తెల్లవారుజామున 4 గంటలకు మిల్లు యజమాన్యం లాకౌట్‌ను ప్రకటించింది. లాకౌట్ కారణంగా ఫ్యాక్టరీలో విధులు నిర్వర్తిస్తున్న 3 వేలమంది పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కార్మికులు లాకౌట్‌కు వ్యతిరేకంగా మిల్లు ఎదుట ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి కార్మిక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్