మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్: కేసు నమోదు

Published : Jul 02, 2019, 12:52 PM IST
మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్: కేసు నమోదు

సారాంశం

విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని హర్డ్‌పేటలో మైనర్ బాలికపై ఇద్దరు యువకులు గ్యాంగ్‌‌రేప్‌కు పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.   

విజయవాడ: విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని హర్డ్‌పేటలో మైనర్ బాలికపై ఇద్దరు యువకులు గ్యాంగ్‌‌రేప్‌కు పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  గత మాసంలోనే విజయవాడలో ఓ వృద్దురాలిపై దుండగులు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. అత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని  బాధిత కుటుంబం కోరుతోంది.


 

PREV
click me!

Recommended Stories

శ్రీ సిటీలో బాయిలర్ పేలుడుతో మాకు ఎలాంటి సంబంధం లేదు.. ట్యాబ్లెట్ ఇండియా క్లారిటీ
చంద్రబాబుపై శివరాజ్ సింగ్ పొగడ్తలు | Shivraj Singh Speech | Asianet Telugu