తన పెళ్లికి వస్తుండగా.. కాపు కాసి: కడపలో టెక్కీ దారుణహత్య

Siva Kodati |  
Published : Jun 05, 2019, 08:34 AM ISTUpdated : Jun 05, 2019, 09:45 AM IST
తన పెళ్లికి వస్తుండగా.. కాపు కాసి: కడపలో టెక్కీ దారుణహత్య

సారాంశం

కడప జిల్లా రైల్వే కోడూరులో దారుణం జరిగింది. అబ్ధుల్ ఖాదర్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. 

కడప జిల్లా రైల్వే కోడూరులో దారుణం జరిగింది. అబ్ధుల్ ఖాదర్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఖాదర్‌కు ఈ నెల 23న బంధువులు పెళ్లి నిశ్చయించారు.

ఈ క్రమంలో పెళ్లి పనులతో పాటు వ్యక్తిగత పని మీద స్వగ్రామానికి వస్తున్న ఖాదర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు మాటు వేసి దారుణంగా హతమార్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?