రోడ్డు ప్రమాదం..మురళి మోహన్ కోడలు రూపకు గాయాలు

Published : Apr 19, 2019, 08:38 AM IST
రోడ్డు ప్రమాదం..మురళి మోహన్ కోడలు రూపకు గాయాలు

సారాంశం

రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ కోడలు, రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప కారుకి  శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. 

రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ కోడలు, రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప కారుకి  శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రగాయాలపాలయ్యారు. కాగా.. ఆమెను  చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

PREV
click me!

Recommended Stories

Government Jobs : తెలుగు యువతా బి రెడీ .. భారీ జాబ్ నోటిఫికేషన్ రాబోతోంది
AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్