ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ.. కోర్టులోనే లాయర్ ఆత్మహత్యాయత్నం

Siva Kodati |  
Published : Feb 08, 2019, 01:44 PM IST
ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ.. కోర్టులోనే లాయర్ ఆత్మహత్యాయత్నం

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కావాలంటూ న్యాయవాది ఆత్మహత్యాయత్నం చేశాడు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన లాయర్ అనిల్ కుమార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడంపై మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నంద్యాలలోని కోర్టు ప్రాంగణంలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కావాలంటూ న్యాయవాది ఆత్మహత్యాయత్నం చేశాడు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన లాయర్ అనిల్ కుమార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడంపై మనస్తాపానికి గురయ్యారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నంద్యాలలోని కోర్టు ప్రాంగణంలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆయనను అడ్డుకున్న తోటీ న్యాయవాదులు అనిల్‌ను ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Ambati Rambabu Energetic Dance: భోగి వేడుకల్లో డాన్స్ అదరగొట్టినఅంబటి రాంబాబు | Asianet News Telugu
AP Food Commission Serious: ఈ హాస్టల్ కంటే జైల్ బెటర్.. పిల్లలు ఏడుపే తక్కువ | Asianet News Telugu