మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రవాదానికంటే వైఎస్సార్సీపీ ఉన్మాదం మరింత ప్రమాదకరమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.