
జనసైనికులకు జనసేన ఆహ్వనం పలుకుతోంది. ప్రతిభా పాటవ శిబిరాల ఏర్పాటును ప్రజలు, అభిమానులు ఎంతో ఆదరిస్తున్నట్ల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. తెలుగురాష్ట్రాల్లోని నిజమాబాద్, ఆదిలాబాద్, తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కూడా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ చెప్పారు. స్పీకర్, కంటెంట్ రైటర్స్ , అనలిస్ట్ విభాగాలకు ఎంపికలు జరుగుతాయని పవన్ కల్యాణ్ తెలిపారు.