
వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు దేశానికి ఉప ప్రధాని అవుతారని ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నామని, ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారని ప్రశ్నించారు.