పవన్ పేరు మార్చుకున్నారా ?

Published : Oct 03, 2017, 01:23 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
పవన్ పేరు మార్చుకున్నారా ?

సారాంశం

సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేరు మార్చుకున్నారా? ఇపుడదే సందేహం వస్తోంది కొందరికి.

సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేరు మార్చుకున్నారా? ఇపుడదే సందేహం వస్తోంది కొందరికి. ఎందుకంటే, గుగుల్ సెర్చిలో పవన్ కల్యాణ్ అని కొడితే కుశాల్ బాబు అనే వస్తోంది. దాంతో పలువురికి అనుమానాలు మొదలయ్యాయి. పవన్ కల్యాణ్ అన్న పేరు కన్నా కుశాల్ బాబు అనే పేరు సంఖ్యాశాస్త్రంగా రాజకీయాల్లో బాగా ఫేవర్ చేస్తుందని ఎవరైనా సలహా ఇచ్చారా? లేక కొత్త సినిమాలో పవన్ పేరు కుశాల్ బాబా? అభిమానులకు ఏమీ అర్ధం కావటం లేదు. ఈ విషయంపై పవనే ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా ?

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఏపీలో సంక్రాంతి సెలవులు 9 కాదు 6 రోజులే..? తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్
Vegetable Price : మీరు ఈ వీకెండ్ కూరగాయల మార్కెట్ కు వెళుతున్నారా..? అయితే ధరలెలా ఉన్నాయో తెలుసుకొండి