ఉద్యోగాల పేరుతో చీటింగ్.. కేసు పెట్టడంతో పరార్, తిరుపతి అడవుల్లో హోంగార్డ్ సూసైడ్ నోట్

Siva Kodati |  
Published : Jul 26, 2022, 06:39 PM ISTUpdated : Jul 26, 2022, 06:40 PM IST
ఉద్యోగాల పేరుతో చీటింగ్.. కేసు పెట్టడంతో పరార్, తిరుపతి అడవుల్లో హోంగార్డ్ సూసైడ్ నోట్

సారాంశం

ఉద్యోగాల పేరుతో హోంగార్డ్ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుల నుంచి రూ.30 లక్షలు వసూలు చేశాడు చంద్రభాను అనే హోంగార్డ్. చీటింగ్ కేసు పెట్టడంతో గత నెల 23 నుంచి అతను పరారీలో వున్నాడు. శ్రీవారి పాదాలు అటవీ ప్రాంతంలో హోంగార్డ్ చంద్రభాను యూనిఫాంతో పాటు సూసైడ్ నోట్ లభ్యం కావడంతో బాధితులు , పోలీసుల్లో కలకలం రేపుతోంది

ఉద్యోగాల పేరుతో హోంగార్డ్ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుల నుంచి రూ.30 లక్షలు వసూలు చేశాడు చంద్రభాను అనే హోంగార్డ్. ఇతని స్వగ్రామం నెల్లూరు జిల్లా ఉదయగిరిగా తెలుస్తోంది. చీటింగ్ కేసు పెట్టడంతో గత నెల 23 నుంచి అతను పరారీలో వున్నాడు. శ్రీవారి పాదాలు అటవీ ప్రాంతంలో హోంగార్డ్ చంద్రభాను యూనిఫాంతో పాటు సూసైడ్ నోట్ లభ్యం కావడంతో బాధితులు , పోలీసుల్లో కలకలం రేపుతోంది. దీంతో శ్రీవారి పాదాల ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు