బీజేపీకి టచ్ లో చంద్రబాబు సన్నిహితులు: బాంబు పేల్చిన జీవీఎల్

Published : Jun 29, 2019, 07:23 PM IST
బీజేపీకి టచ్ లో చంద్రబాబు సన్నిహితులు: బాంబు పేల్చిన జీవీఎల్

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు సైతం తమతో టచ్ లో ఉన్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి అంధకారమయం అన్న జీవీఎల్ జనసేన పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.  

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ మాజీసీఎం చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ కట్టడాన్ని తక్షణమే ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. 

కరకట్టమీద ఉన్న అక్రమ కట్టడాలన్నింటిని కూల్చివేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీలో చేరేందుకు చాలా మంది నేతలు క్యూ కడుతున్నారని చెప్పుకొచ్చారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు సైతం తమతో టచ్ లో ఉన్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి అంధకారమయం అన్న జీవీఎల్ జనసేన పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.  

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్