మానసిన వికలాంగురాలిపై వృద్దుడి అత్యాచారం

Arun Kumar P   | stockphoto
Published : Jun 08, 2020, 10:34 PM IST
మానసిన వికలాంగురాలిపై వృద్దుడి అత్యాచారం

సారాంశం

గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని మానసిక వికలాంగురాలిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఒంటరిగా వున్న ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ముప్పాళ్ల మండలం ఇరుకపాలెం గ్రామంలో మానసిక వికలాంగురాలిపై చౌడయ్య(55) అనే వృద్దుడు కన్నేశాడు. అయితే సోమవారం ఆమె పొలంలో ఒంటరిగా పనిచేస్తూ ఈ కామాంధుడి కంటపడింది. దీంతో యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. 

అయితే ఈ విషయం గురించి యువతి కుటుంబసభ్యులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అఘాయిత్యానికి పాల్పడిన చౌడయ్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?