ప్రభ్వుత్వాసుపత్రిలో.. కరోనా టెస్ట్ చేయాలంటే రూ.200 ఇవ్వాల్సిందే... (వీడియో)

By AN Telugu  |  First Published Apr 28, 2021, 11:00 AM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం లింగంగుంట్లలో ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది జనాల్ని యదేచ్ఛగా దోచుకుంటున్నారు. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ టెస్టులు, టీకాలు అందరికీ ఉచితం అని ప్రకటించిన సంగతి తెలిసిందే.

"

Latest Videos

మరోవైపు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది టెస్టుకు రూ.200 వసూలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఓ యువకుడు కరోనా అనుమానంతో టెస్టుుకు వెళ్లగా నెం. ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలని అడగడంతో.. ఆ యువకుడు అతనికి డబ్బులు ఇచ్చి..సిబ్బంది అక్రమ వసూళ్లపై వీడియో తీసి,. సామాజిక మద్యమాలలో పోస్ట్ చేశారు. 

నరసరావుపేట మండలం ఇక్కుర్రుకు చెందిన ఈ  యువకుడు తను, తన అన్నకరోనాటెస్టులు చేయించుకోవడానికి రూ. 400 ఇచ్చామని చెప్పుకొచ్చాడు.  

click me!