ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు: వంతెనపై నుంచి పడిన ట్యాంకర్ బోగీలు

Published : Jun 25, 2020, 09:22 AM ISTUpdated : Jun 25, 2020, 09:23 AM IST
ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు: వంతెనపై నుంచి పడిన ట్యాంకర్ బోగీలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు ఐదు ఆయిల్ ట్యాంకర్ బోగీలు వంతనపై నుంచి కింద పడ్డాయి. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి.

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుది. సూరారెడ్డిపాళెం-టంగుటూరుల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.  వంతెన పై నుండి  గూడ్స్ రైలు ఐదుల ఆయిల్ ట్యాంకర్ బోగీలు కింద పడ్డాయి. 

ఆయిల్ ట్యాంకర్ బోగీలు కింద పడడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. బిట్రగుంట - విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు,సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.. నాలుగు ఆయిల్ ట్యాంకర్ల బోగీలు దగ్ధమయ్యాయి. వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?